Design collection

Venugopal Pro presents

CINEMA
moves HERE

News · Notes · People
Archived image accompanying Pawan Kalyan-Sujeeth’s action entertainer OG finishes 50% of its shoot in quick time, team thrilled with the output

OG3 July 2023 · 4 min

Pawan Kalyan-Sujeeth’s action entertainer OG finishes 50% of its shoot in quick time, team thrilled with the output

ఆస్కార్ విజేత అయిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం యువ ప్రతిభావంతుడు, దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జత కట్టారు. దేశంలోని ప్రముఖ నటీనటులతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

On the reel

Archived image accompanying అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు – పవన్ కల్యాణ్ (అధ్యక్షులు – జనసేన)

JANASENA PARTY23 August 2021 · 2 min

అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు – పవన్ కల్యాణ్ (అధ్యక్షులు – జనసేన)

ఇలా శ్రీ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని. ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ… ఆయన ఉన్నతిని కనులార చూశాను. ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం. భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా.. తెలుగు సినిమాను భారత చలనచిత్ర రంగంలో అగ్రపథాన నిలబెట్టినా.. అవార్డులు రివార్డులు ఎన్ని వరించినా… నందులు తరలి వచ్చినా… పద్మభూషణ్ గా కీర్తి గడించినా… చట్ట సభ సభ్యునిగా.. కేంద్ర మంత్రిగా పదవులను ఆలంకరించినా.. ఆయన తల ఎగరేయలేదు. విజయాలు ఎన్ని సాధించినా.. రికార్డులు ఎన్ని సృష్టించినా అదే విధేయత, అదే వినమ్రత శ్రీ చిరంజీవి గారి సొంతం. అందువల్లేనేమో ఆయనను సొంత మనిషిలా భావిస్తారు లక్షలాది మంది. విద్యార్థి దశలోనే సేవాభావాన్ని పెంపొందించుకున్న శ్రీ చిరంజీవి గారు నాడు రక్త నిధిని, నేడు ప్రాణ వాయువు నిధిని స్థాపించి… కొడిగడుతున్న ప్రాణాలకు ఆయువునిస్తూ తనలోని సేవాగుణాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారు. ఆపదలో ఎవరైనా వున్నారంటే ఆదుకోవడంలో ముందుంటారు. దానాలు.. గుప్తదానాలు ఎన్నో చేశారు… చేస్తూనే వున్నారు. కరోనాతో పనులు లేక అల్లాడిపోయిన సినిమా కార్మికుల ఆకలి తీర్చడానికి అన్నయ్య ఎంతో తపనపడ్డారు. అందువల్లే సినీ కార్మికులు అందరూ శ్రీ చిరంజీవి గారిని తమ నాయకునిగా ఆరాధిస్తున్నారు. వర్తమాన చరిత్రగా ఆయన జీవితాన్ని లిఖిస్తున్నారు.

Archived image accompanying *Youth Star Nithin and Keerthy Suresh’s enthralling and fun filled  song.

Rangde27 February 2021 · 4 min

*Youth Star Nithin and Keerthy Suresh’s enthralling and fun filled song.

యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ

Archived image accompanying క్రీడల నేపథ్యంలో ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ జంటగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి   చిత్రం  ‘మిస్ మ్యాచ్’ తొలి ప్రచార చిత్రం ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు ‘క్రిష్’

MIS(S)MATCH10 May 2019 · 7 min

క్రీడల నేపథ్యంలో ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ జంటగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి చిత్రం ‘మిస్ మ్యాచ్’ తొలి ప్రచార చిత్రం ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు ‘క్రిష్’

నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ తమ తొలి చిత్రం గా ‘మిస్ మ్యాచ్’ పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ‘క్రిష్’ విడుదల చేశారు.

Archived image accompanying ‘Anaganaga O Prema Katha’ film theatrical Trailer Launched by Action Hero ‘Gopichand”

anaganaga o prema kadha27 October 2018 · 4 min

‘Anaganaga O Prema Katha’ film theatrical Trailer Launched by Action Hero ‘Gopichand”

Anaganaga O Prema Katha a romantic love story with a new scientific element with a tag line called Touch Has a Memory produced by K L N Raju under banner thousand lights media presented by K Satish Kumar and directed by Pratap T. This movie started promotions in unique way starting from teaser launching with big celebrities and also getting good appreciation from every one . For any movie to get connected with audience and bringing them to theatres is TRAILER ,so the movie team prepared to launch the trailer with HERO GOPICHAND . Hero Gopichand launched trailer at his office and after watching trailer in his words “Ananganaga O Premakatha movie produced under banner thousand lights media directed by pratap and produced by k l n raju introducing Viraj Ashwin and I know Ashwin from childhood as he is nephew of marthand K Venkatesh , he is our family member . trailer is very promosing and Ashwin u did a great a job with nice ease in terms of acting , dance and fights, definitely you will get success and even directed did a good job with promosing trailer and personally wish producer k l n raju all the best “. Producer K l n raju “I’m thankful to hero Gopichand for launching our movie trailer and Most successful personalities from film industry like Daggubati Rana lauched our movie teaser and songs by mani ratnam ,puri jaganadh , parasuram , sekhar kammula and Trailer by Hero Gopichand ,definitely I wish this movie also get a big success as it is launched by successful people “ ,Hero viraj Ashwin “ today our movie Anaganaga O Prema Katha trailer launched by hero GOPICHAND and I know him from my childhood and he is very inspiration for me and I ‘m happy that he’s launching our movie trailer and thanks Gopichand anna for lauching. Starring Viraj Ashwin , Riddhi kumar ,Radha Bangaru , Anish Kuruvilla ,kasi viswanath , venu (tillu ) and other Editor : marthand k venkatesh , DOP : Edurolu Raju , Music : K C Anjan

Archived image accompanying ‘Agnyaathavaasi’ audio launch

agnyaathavaasi21 December 2017 · 7 min

‘Agnyaathavaasi’ audio launch

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `అజ్ఞాతవాసి`. శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టించారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..